1.యాపిల్... యాపిల్స్ లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియ, ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, బరువు కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి.
2.బీట్ రూట్.. బీట్ రూట్ లో క్యాలరీలు తక్కువగా ఉన్నా.. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫోలేట్, ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, ఐరన్ వంటి ప్రోటీన్లను అందిస్తాయి.
క్యారేట్.. క్యారెట్లు.. విటమిన్ ఎ కి అద్భుతమైన మూలం, కంటి ఆరోగ్యానికి కీలకం. వాటిలో పొటాషియం, విటమిన్ B6, బయోటిన్, ఫైబర్ ,విటమిన్ K కూడా ఉంటాయి.