3. కరివేపాకు
ఈ చిన్న సుగంధ ఆకులలో లినాలూల్, ఆల్ఫా-టెర్పినేన్, మైర్సీన్, మహానింబైన్, కారియోఫిలీన్, ముర్రాయనాల్ , ఆల్ఫా-పినేన్ వంటి అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. మిమ్మల్ని వ్యాధి రహితంగా ఉంచుతాయి.