వీటిని ఒక్కసారి వండిన తర్వాత మళ్లీ వేడి చేయకూడదు తెలుసా?

First Published Apr 11, 2024, 5:15 PM IST

కొన్ని రకాల ఫుడ్స్ ని వేడి చేసి తినడం వల్ల... ఆ ఫుడ్ విషంగా మారే ప్రమాదం కూడా ఉంది. మరి ఎలాంటి ఫుడ్ వేడి చేసి మళ్లీ తినకూడదో ఓసారి ఇప్పుడు చూద్దాం..

మనం  చాలా రకాల వంటలు రోజూ చేసుకుంటూ ఉంటాం. అయితే.. వండిన తర్వాత మిగిలిపోయిన వాటిని కొందరు ఫ్రిడ్జ్ లో పెట్టి.. మరుసటి రోజు మళ్లీ వేడి చేసుకొని తింటూ ఉంటారు. ఫుడ్ ని వృథాగా పడేయడం కంటే ఇలా తింటే బెటరే కదా అని  చెబుతూ ఉంటారు. కానీ.. అన్ని ఫుడ్స్ ని  హీట్ చేయకూడదని మీకు తెలుసా?
 

కొన్ని రకాల ఫుడ్స్ ని వేడి చేసి తినడం వల్ల... ఆ ఫుడ్ విషంగా మారే ప్రమాదం కూడా ఉంది. మరి ఎలాంటి ఫుడ్ వేడి చేసి మళ్లీ తినకూడదో ఓసారి ఇప్పుడు చూద్దాం..
 

చికెన్: చికెన్‌ని మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని ప్రొటీన్ కంటెంట్ పెరుగుతుంది మరియు అది ఫుడ్ పాయిజన్‌గా మారే అవకాశం ఉంది.
 


గుడ్లు: గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని మళ్లీ వేడి చేసి తింటే జీర్ణ సమస్యలు, కడుపులో సమస్యలు వస్తాయి.
 

పాలకూర: పాలకూరలో నైట్రేట్స్ ఉంటాయి. మళ్లీ వేడి చేస్తే నైట్రేట్‌గా మారుతుంది. వీటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి.
 

Benefits of having mushroom

పుట్టగొడుగులు: పుట్టగొడుగులను మళ్లీ వేడి చేస్తే విషపూరితం అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థలో లోపాలు మరియు కడుపు నొప్పిని కలిగిస్తుంది.
 

అన్నం: అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. ఇది తింటే ఫుడ్ పాయిజనింగ్ గా మారుతుంది.
 

నూనె: నూనెను పదే పదే వేడి చేయడం వల్ల దాని సాంద్రత పెరుగుతుంది. దీనిని వాడితే క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.

click me!