క్యాన్ బెర్రీస్...
క్యాన్ బెర్రీలు సహజంగా ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ సితో నిండి ఉంటాయి. ఇవి మన శరీరం బరువు తగ్గడానికి ఎక్కువగా సహాయపడతాయట. శరీరం నుండి అదనపు ద్రవాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఈ బెర్రీలలో నాన్‌డయలైజబుల్ మెటీరియల్ (NDM) ఉంటుంది, ఇది మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్‌లు, మూత్రపిండాలు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌లను నివారించడంలో సహాయపడుతుంది.