అవిసె గింజలు
అవిసె గింజలు లిగ్నాన్స్‌లో పుష్కలంగా ఉంటాయి, ఇవి స్త్రీలలో ఫైటోఈస్ట్రోజెన్ , ఈస్ట్రోజెన్ హార్మోన్లను కలిగ ఉంటాయి. అవిసె గింజల్లో విటమిన్ ఇ, కె, బి1, బి3, బి5 (పాంతోతేనిక్ యాసిడ్) బి6, బి9 (ఫోలేట్) పుష్కలంగా ఉన్నాయి. ఇది ఋతు చక్రంలో నొప్పి ,తిమ్మిరి వంటి లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.