రాత్రిపూట ఇలాంటి ఫుడ్ తింటున్నారా..?

First Published | Sep 4, 2020, 12:17 PM IST

రాత్రి భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
 

మనిషికి ఆహారం అనేది చాలా అవసరం. ఆహారం లేకుండా మనం జీవించలేము. అయితే.. తీసుకునే ఆహారం.. తినే వేళలు కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
undefined
అయితే..రాత్రిపూట చెడు ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం చేయాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
undefined

Latest Videos


ఆరోగ్యకరమైన జీర్ణక్రియ ఎల్లప్పుడూ బరువును నియంత్రణలో ఉంచుతుంది. అధిక బరువు పెరగకుండా సహాయపడుతుంది. రాత్రివేళ భోజనం త్వరగా జీర్ణం అవ్వదు. కాబట్టి.. మనం రాత్రిపూట ఎక్కువగా తింటే, అది జీర్ణం కాదు.. దానివల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
undefined
కాబట్టి.. రాత్రి భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
రాత్రిపూట త్వరగా అరిగిపోయే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాలు తీసుకుంటే.. అవి త్వరగా జీర్ణం కావడానికి సహాయపడతాయి.
undefined
రాత్రిపూట అతిగా తినకండి. తక్కువ పరిమాణంలో తినడం చాలా మంచిది.
undefined
భోజనంలో ఎక్కువ బీన్స్, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా తక్కువ మొత్తంలో అల్లం లాంటి మసాలాలను వాడాలి.
undefined
పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయడం మంచిది.
undefined
రాత్రి 8 గంటలకు ముందే భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
ఒకవేళ... పడుకునే ముందు మళ్లీ ఆకలిగా అనిపిస్తే.. ఏదైనా లైట్ గా తీసుకోవాలి. లేదంటే ఏదైనా పండు తినొచ్చు.
undefined
జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, పాస్తా, బర్గర్స్, పిజ్జా, బిర్యానీ, రైస్, ఫ్యాటీ చికెన్, మటన్, సోడా, వేయించిన బంగాళాదుంపలు, చిప్స్, చిల్లిలోస్, స్వీట్స్ మరియు చాక్లెట్ రాత్రిపూట తినడం మానేయాలి
undefined
click me!