మీరు దోశ ప్రియులా? మామూలుగా చట్నీతో తినే దోశకంటే ఏదైనా స్టఫ్ చేసిన దోశలంటే ఇష్టమా? అయితే ఈ రెసిపీ మీ కోసమే.. చక్కటి ప్రోటీన్ తో కూడిన టేస్టీ టేస్టీ చికెన్ దోశ..
undefined
చికెన్ కీమాతో పాటు ఉల్లిపాయలు, టమోటాలు, మసాలాలతో ఘుమఘుమలాడుతూ.. నోట్లో నీళ్లూరించే ఈ చికెన్ దోశ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలోనైనా ఎంచక్కా లాగించేయచ్చు.
undefined
దీన్ని కొబ్బరి పచ్చడి, టొమాటో పచ్చడి లేదా సాంబార్‌తో తింటే ఆహా.. ఆ రుచే అద్భుతం..
undefined
చికెన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు400 గ్రాముల సన్నగా తరిగిన చికెన్2 మీడియం సైజు ఉల్లిపాయలు1 టీస్పూన్ కారం పొడి12 టీస్పూన్ నల్ల మిరియాలు1 టీస్పూన్ జీలకర్ర1 టీస్పూన్ అల్లం పేస్ట్2 టేబుల్ స్పూన్ల వెజిటెబుల్ ఆయిల్అవసరానికి తగినంత దోశపిండి2 కరివేపాకు రెబ్బలు12 కప్పు టమోటా ప్యూరీ12 టీస్పూన్ పసుపు12 టీస్పూన్ గరం మసాలా పొడి1 టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరరుచికి తగినంత ఉప్పు34 కప్పు నీళ్లు

చికెన్ దోశ తయారు చేసే విధానం :ముందుగా చికెన్ దోశకు కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. దీనికోసం ప్రెజర్ కుక్కర్లో నూనె వేడి చేయాలి. దీంట్లో జీలకర్ర, కరివేపాకు, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక నిమిషంపాటు వేగనివ్వాలి.
undefined
ఆ తరువాత దీంట్లో ఉల్లిపాయలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు టమోటా ప్యూరీ, కారం, పసుపు, నల్ల మిరియాలు పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి 3-4 నిమిషాల పాటు వేగనివ్వాలి.
undefined
ఇప్పుడు సన్నగా తరిగిన చికెన్‌ను కుక్కర్లో వేసి మసాలాతో బాగా కలపాలి. దీనికి 34 కప్పు నీళ్లు వేసి బాగా కలిపి మూత మూసిపెట్టి, 8-10 నిమిషాలు ఉడికించాలి.
undefined
ఆ తరువాత, మూతతీసి చూడాలి. నీరు పూర్తిగా ఇగిరిపోయి కూర దగ్గరికి రావాలి. తరువాత దీనిమీద కొత్తిమీర వేసి స్టఫ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
undefined
ఇప్పుడు ఒక పెనం వేడిచేసి, దీనిమీద దోశవేసి రెండు వైపుల కాల్చాలి. ఆ తరువాత ముందుగా తయారు చేసిపెట్టుకున్న చికెన్ మసాలను 2-3 టేబుల్ స్పూన్లు దోశమీద వేసి.. దోశ అంతా స్ప్రెడ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ దోశ రెడీ.
undefined
ఈ దోశను కొబ్బరి పచ్చడి, టొమాటో పచ్చడి లేదా సాంబార్‌తో వడ్డిస్తే.. ఆవురావురుమంటూ లాగించేస్తారు. ట్రై చేయండి.
undefined