ప్రతిరోజూ మామిడి పండ్లు తింటే ఏమౌతుందో తెలుసా..?

First Published May 13, 2021, 12:31 PM IST

ఇక ఒక్కసారి మామిడి పండ్లు నోట్లో పెట్టుకుంటే.. దాని రుచికి మైమరచిపోతాం. అందుకే కాబోలు మామిడిని అన్ని పండ్లలో రారాజు అనేది. ఈ మరి రారాజు పండుని రోజూ తినడం వల్ల మనకు కలిగే లాభాలేంటో ఓసారి చూద్దామా..

ఎండాకాలం రాగానే చాలా మందికి మామిడి పండ్ల పై మనసు లాగేస్తుంది. ఎందుకంటే మామిడి సీజనల్ ఫ్రూట్. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు మామిడిపండ్లు మనకు దొరకవు. అందుకే దొరికినప్పుడే వాటిని లాంగించేయాలి.
undefined
ఇక ఒక్కసారి మామిడి పండ్లు నోట్లో పెట్టుకుంటే.. దాని రుచికి మైమరచిపోతాం. అందుకే కాబోలు మామిడిని అన్ని పండ్లలో రారాజు అనేది. ఈ మరి రారాజు పండుని రోజూ తినడం వల్ల మనకు కలిగే లాభాలేంటో ఓసారి చూద్దామా..
undefined
మామిడి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. పెక్టిన్, విటమిన్ సిఫైబర్ అధికంగా ఉండే మామిడి శరీరం నుండి అవాంఛిత కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది.
undefined
మామిడి పండ్లలో విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ బీ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
undefined
శరీరంలోని ఐరన్ లోపం ఉంటే.. ఎనీమియా వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే.. మామిడి తినాలి. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
undefined
చర్మ ఆరోగ్యానికి కూడా మామిడి పండ్లు తినడం చాలా మంచిది. ముఖండా అన్ వాంటెడ్ స్పాట్స్ ఏమైనా ఉంటే..అవి మామిడితో తొలగిపోతాయి.
undefined
ఒక చిన్నపాటి గిన్నెడు మామిడి పండ్లలో 25శాతం విటమిన్ ఏ ఉంటుంది. అంతేకాదు.. విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపుకు కూడా చాలా మంచిది.
undefined
మామిడి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. భోజనం తర్వాత మామిడి పండ్లు తినడం వల్ల అరుగుదల సమస్యలు తగ్గుతాయి.
undefined
click me!