కాషు నట్ చికెన్ కబాబ్ : సండే రోజు సరదాగా ఇది ట్రై చేయండి..

Published : Feb 20, 2021, 01:03 PM IST

నిప్పులమీద నూనె లేకుండా తయారయ్యే కబాబ్ లు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి. రుచిలో అద్భుతంగా ఉండే ఈ కబాబ్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. టర్కిష్ వంటకమైన కబాబ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. కబాబ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా.. చికెన్, జీడిపప్పుల్లోని పోషకాలతో ఇది రుచికే కాదు శరీరానికీ ఎంతో మంచిది. 

PREV
112

212

నిప్పులు లేకపోయినా కబాబ్స్ ను ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిని గ్రీన్ పుదీనా చట్నీతో తింటే బాగుంటాయి. ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. 

312

కాషు నట్ చికెన్ కబాబ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు .. 

1/2 టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం,1 కప్పు జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ కొత్తిమీర పొడి,  సరిపడా తాజా క్రీమ్, తగినంత ఉప్పు, 50 గ్రాముల పుల్లటి గట్టి పెరుగు, 1/2 టీస్పూన్ అల్లం పేస్ట్, 1/2 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ నల్ల మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 200 గ్రాములు సన్నగా తరిగిన చికెన్ ముక్కలు, 50 గ్రాముల వెన్న, సరిపడా రిఫైండ్ ఆయిల్.. 

412

తయారు చేసే విధానం.. 

ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, దీనికి అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 

512

ఆ తరువాత జీడిపప్పును బ్లెండర్ లో వేసి మెత్తగా నూరి పక్కనపెట్టుకోవాలి. 

612

ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు గిన్నెలో పసుపు, ఉప్పు, జీలకర్ర, నల్ల మిరియాలు, కొత్తిమీర పొడి వేసి బాగా కలపాలి.

712

ఈ మిశ్రమానికి తాజా క్రీమ్ వేసి బాగా కలపాలి. మీకు క్రీమ్ నచ్చకపోతే వదిలేయవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఇది క్రీమ్ కలపండి. 

812

ఇప్పుడు మెత్తగా పొడి చేసిన జీడిపప్పును వేసి బాగా థిక్ గా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్ వేసి బాగా కలిపి, 1,2 గంటలపాటు మారినేట్ చేయాలి. 

912

మారినేషన్ పూర్తయ్యాక ఈ మిశ్రమాన్ని సన్నగా, పొడవుగా కబాబ్స్ లాగా తయారు చేసుకోండి. సరిగా రావడం కోసం వెదురు పుల్లను కానీ, ఐస్ క్రీం పుల్లను కానీ ఉపయోగించవచ్చు.

1012

1112

మిశ్రమం మొత్తం ఇలాగే కబాబ్స్ లా చుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దీంట్లో కొంచెం నూనె పోసి తక్కువ మంట మీద వేడి చేయాలి. నూనె వేడెక్కాక కబాబ్స్ వేసి చిన్న మంటమీద వేయించాలి.. 2,3 నిమిషాలు వేగాక మరో వైపుకు మార్చాలి. 

1212

అలా రెండు వైపులూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు సన్న మంటమీద వేయిస్తే కబాబ్స్ రెడీ. 

click me!

Recommended Stories