మలబద్ధకం కాకుండా, బొప్పాయి అజీర్ణం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ , కడుపు పూతల చికిత్సకు సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ గా పని చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ ఇ., ఫోలేట్, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం , కాపర్ ఉన్నాయి. కాబట్టి ఇది భోజనంలోని పోషకాలను బాగా గ్రహించేలా చేస్తుంది.