వ్యాయామం చేసి బరువు తగ్గాలనుకుంటున్నారా? ముందు వీటిని దూరం పెట్టండి..!

Published : May 25, 2021, 02:23 PM IST

అంతేకాదు.. బ్రెడ్, శాండ్ విచ్, పాస్తా లాంటి ఆహారాలను వ్యాయామం చేయడానికి ముందు తీసుకోకూడదు. దాని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  

PREV
17
వ్యాయామం చేసి బరువు తగ్గాలనుకుంటున్నారా? ముందు వీటిని దూరం పెట్టండి..!

బరువు తగ్గేందుకు మన ముందు ఉన్న మార్గాలలో ముందున్నది వ్యాయామం. కసరత్తులు చేస్తే.. శరీరంలో కొవ్వు సులభంగా తగ్గిపోతుంది. అయితే.. దానికన్నా ముందు.. మనం తీసుకునే ఆహారాలు కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయడానికి ముందు, ఆ తర్వాత తీసుకునే ఫుడ్.. మీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

27

బరువు తగ్గాలని అనుకునేవాళ్లు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అయితే.. వ్యాయామానికి ముందు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. 

37

అంతేకాదు.. బ్రెడ్, శాండ్ విచ్, పాస్తా లాంటి ఆహారాలను వ్యాయామం చేయడానికి ముందు తీసుకోకూడదు. దాని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అంతేకాదు.. బ్రెడ్, శాండ్ విచ్, పాస్తా లాంటి ఆహారాలను వ్యాయామం చేయడానికి ముందు తీసుకోకూడదు. దాని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

47

కూల్ డ్రింక్స్, షగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తాగడం వల్ల కూడా బరువు సులభంగా పెరుగుతారు. వీటిని తాగి వ్యాయామం చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇవి కేవలం వ్యాయామానికి ముందు మాత్రమే కాదు.. ఎప్పుడు తాగినా కూడా  బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

57

అంతేకాదు.. వ్యాయామానికి ముందు స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. వ్యాయామానికి ముందు స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల  అరుగుదల సమస్యలు వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

67

పోషకాహార నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. బరువు తగ్గాలని అనుకునేవారు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు.. షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. స్వీట్స్ కూడా తినకుండా ఉండటం మంచిది.

77

హెవీగా తిన్న తర్వాత వ్యాయామం చేయడం కూడా అంత మంచిది కాదు. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. కాబట్టి...  ముందు ఈ రూల్స్ ఫాలో అయితే.. ఆ తర్వాత బరువు తగ్గేందుకు వ్యాయామం చేయాలి. 

click me!

Recommended Stories