6. నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ డి , విటమిన్ ఎ ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడటమే కాకుండా అనేక రకాల అంటువ్యాధులను ఎదుర్కోవడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.
7. నెయ్యిలో ఉండే పోషకాలు, ఆక్సిజన్ చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా, కాంతివంతంగా , యవ్వనంగా ఉంచుతాయి.
8. ఉదయం పూట ఖాళీ కడుపుతో నెయ్యిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
9. నెయ్యిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
10. నెయ్యిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.