స్కూల్ కి వెళ్ళే పిల్లలకు ఆహార విధానం:
- పిల్లలకు ఉదయం టిఫిన్ గా ఇడ్లీ, దోశ, ఉప్మా, గోధుమ రోటీ, మొలకెత్తిన పప్పులు, ఉడికించిన గుడ్డు, వేరుశనగ ఇవ్వొచ్చు.
- మధ్యాహ్నం భోజనంగా కూరగాయలు కలిపిన అన్నం, వెజిటబుల్ బిర్యానీ, కీరా, కాలీఫ్లవర్, చపాతీ, పప్పుచారు ఇవ్వొచ్చు.
- సాయంత్రం స్నాక్స్ గా మిల్క్ షేక్, ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు ఇవ్వొచ్చు.
- రాత్రి భోజనానికి చపాతీ, పాస్తా, వెజిటబుల్ కిచిడీ వంటి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి.