పిప్పాలి అనే ఈ సూపర్‌ఫుడ్‌ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల లిబిడో పెరుగుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించవచ్చు, బరువు తగ్గవచ్చు, ఋతు సమస్యలను తగ్గించవచ్చు, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది . డయేరియాను నివారించవచ్చు. కానీ ఈ మూలికను ఎక్కువగా తీసుకోవడం లేదా పొడి రూపంలో ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలలోనూ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది అజీర్ణం, కడుపు నొప్పి, దురద, చర్మం వాపుకు కారణమవుతుంది.