కాఫీ వాసన ముక్కుకు తగిలితే చాలు.. ప్రాణం లేచి వచ్చినట్లుగా అవుతుంది. ఆ కమ్మని వాసన పీల్చినా మైమరిచిపోయేవారు చాలా మంది ఉన్నారు. అందుకే కొందరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కప్పుల మీద కప్పులు కాఫీ తాగేస్తుంటారు. మామూలుగా అయితే.. వేడి వేడి గా కాఫీ తాగేస్తాం.

213
మరి ఎండాకాలం వచ్చేస్తోంది.. ఎండలు కూడా మండిపోతాయి. మరి అంత ఎండలో మధ్యాహ్నం సమయంలో వేడి వేడిగా కాఫీ అంటే కొంచెం కష్టమే. అందుకే చాలా మంది కేఫ్ లకి వెళ్లి కోల్డ్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు.

313
మరి కేఫ్ కి వెళ్లి కాఫీ తాగాలంటే.. చేబులు చిల్లులు పడటం ఖాయం. అలా కాకుండా.. కేఫ్ లో దొరికే రుచితో ఇంట్లోనే కాఫీ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

413
1.Sleepy Owl Original Cold Brew Combo ఇది మనకు మార్కెట్లో లభిస్తుంది. మూడు ప్యాకెట్లతో 9 కప్పుల కాఫీ తయారు చేసుకోవచ్చు. దీనికి అదనంగా మనం ఎలాంటివి వాడాల్సిన అవసరం లేదు. కేవలం నీరు, కాఫీ కలుపుకోవడానికి మగ్ ఉంటే సరిపోతుంది. ఈ కాఫీ అలా ప్రశాంతంగా ఇంట్లో కలుపుకొని తాగితే.. కేఫ్ లో తాగిన మాదిరి రుచినే అందిస్తుంది.

513
2. Blue Tokai Coffee Roasters Medium Dark Roast ఈ కాఫీ పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతంది. 250 గ్రాముల ధర రూ.420 ఉంటుంది. దీనిని 100 పర్సెంట్ అరేబికా కాఫీ బీన్స్ ని రోస్ట్ చేసి , ఫ్రూటీ అరోమా తో కలిపి తయారు చేస్తారు. దీని తయారీకి కాఫీ ప్రెస్ ఉంటే సరిపోతుంది.

613
3.Colombian Brew Coffee Arabica Cold Brew Dips ఈ కాఫీ కూడా మనకు మార్కెట్లో లభిస్తుంది. దీని 10 కాఫీ డిప్స్ తో 20 కప్పుల కాఫీ తయారు చేయవచ్చు. దీని తయారీకి పంచదార, పాలు ఏమీ అవసరం లేదు. దీని ధర రూ. 199. ఆన్ లైన్ లోనూ సులభంగా లభిస్తుంది.

713
4.Teddy Roosevelt Hot & Cold Brew Coffee Bags ఈ కాఫీ ని మనం హాట్ గా చేసుకోవచ్చు.. లేదంటే చల్లగా కూడా చేసుకోవచ్చు. 100 పర్సెంట్ అరేబికా కాఫీ బీన్స్ తో దీనిని తయారు చేశారు. దీంట్లో 8 రకాల కాఫీ బ్యాగ్స్ ఉంటాయి. దీని ధర రూ.200 వరకు ఉంటుంది.

813
5.Bolt Cold Brew Coffee Shots Vivid Vanilla ఈ కాఫీ ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది. దీనిలో ఎలాంటి షుగర్ కలపాల్సిన పని లేదు. దీనిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

913
6. Cohoma Coffee Company Cold Brew Coffee ఇది తయారు చేసుకోవడం చాలా సులువు. ఒక్క ప్యాకెట్ తో 7 నుంచి 10 గ్లాసుల కాఫీ తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. దీని ధర రూ.425 వరకు ఉంటుంది.

1013
7.Coffee Genie Cold Brew Coffee Maker ఈ కాఫీ పొడి తో పాటు.. కాఫీ జార్, స్టీల్ ఫిల్టర్ కూడా ఉచితంగా వస్తుంది. దీని ధర చాలా ఎక్కువ.రుచిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. క్వాంటిటీ, క్వాలిటీ రెండూ ఎక్కువే. ధర రూ.5వేల పైనే ఉంటుంది.

1113
8. Colombian Brew Coffee Green Coffee దీనిని కూడా కోల్డ్, హాట్ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇది గ్రీన్ కాఫీ.. ఆరోగ్యానికి కూడా మంచిది.

1213
9.. Nick Of Time Chocolate Flavour Cold Brew Dips ఈ కాఫీ పొడి చాక్లెట్ ఫ్లేవర్ లో అందుబాటులో ఉంటుంది. ఒక్క ప్యాకెట్ లో 5 బ్యాగ్స్ ఉంటాయి. తయారుచేసుకోవడం చాలా సులువు.

1313
10.Bombay Island Coffee Company Cold Brew Grind దీనిని కాఫీతోపాటు చాక్లెట్, నట్ అరోమాతో కలిపి తయారు చేశారు. రుచిలో చాలా అద్భుతంగా ఉంటుంది. దీని తయారీకి ఫిల్టర్ అవసరం ఉంటుంది.