కాని బిగ్ బాస్ టాస్క్ త కోసం మళ్లీ యష్మీని.. గౌతమ్ ను ఒకే గ్రూప్ లో వేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కండలు పెంచి హ్యండ్సమ్ గా.. స్ట్రాంగ్ గా ఉండే గౌతమ్ నిర్ణయాలు మాత్రం చాలా అమాయకంగా ఉన్నాయి. ప్రేమ విషయంలో ఇలా మోసం చేసిన యష్మీ మరోసారి గౌతమ్ కు హ్యాండ్ ఇచ్చింది, వెన్నుపోటుపొడిచింది.
రీసెంట్ గా జరిగిన గేమ్ లో కూడా రెడ్ టీం కి రెండు ఎల్లో కార్డ్స్ రావడంతో బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ ని టీం నుండి తొలగించాలని ఆదేశిస్తాడు. అప్పుడు టీం లీడర్ యష్మీ మాట్లాడుకొని చెప్తాం అని పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు.
నేను అయితే తప్పుకోను అని యష్మీ చెప్పేస్తుంది. అటు ప్రేరణ కూడా వెనక్కి తగ్గను, నేను చీఫ్ అవ్వలేదు, మెగా చీఫ్ కూడా కాలేకపోయాను, ఈ వారం నా వైపు నుండి వెయ్యి శాతం బెస్ట్ ఇచ్చాను, కాబట్టి నేను తప్పుకునే పరిస్థితే లేదు అని అంటుంది.
Also Read: విజయ్ దళపతి కొత్త కారు.. విమానం కంటే హైటెక్! ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..?