అయితే సితార ఈ ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఆరో తరగతి చదువుతున్నానని.. ఇప్పుడు ఏడో తరగతిలోకి వెళ్తానని బదులిచ్చింది. సితార వయసు ప్రస్తుతం 13 ఏళ్లు. అయితే ఇంత చిన్న వయస్సులోనే పాపులారిటీ సంపాదించిన సితారను చూసి మహేష్ బాబు.. తో పాటు నమ్రత కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే దిల్ ఖుష్ అవుతున్నారు. అటు మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ విదేశాల్లో చదువును కంటీన్యూ చేస్తున్నారు.