స్లీవ్‌లెస్‌ జాకెట్‌.. ఆకుపచ్చ చీరలో మత్తెక్కిస్తున్న సెక్సీ యాంకర్‌ వింధ్యా మేడపాటి..

First Published | Nov 27, 2020, 3:56 PM IST

వింధ్యాకి యాంకర్‌గా టెలివిజన్‌లో ఎంత పాపులారిటీ ఉందో, స్పోర్ట్స్ యాంకర్‌గా క్రికెట్‌ అభిమానుల్లోనూ అంతకు మించిన పాపులారిటీని సొంతం చేసుకుంది. మరోవైపు తన గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలోనూ విశేషమైన క్రేజ్‌ని సొంతం చేసుకుందీ భామ. 

`నువ్వు రెడీ నేను రెడీ` షో యాంకర్‌ వింధ్యా మేడపాటి చీరలో మెస్మరైజ్‌ చేస్తుంది. ఈ షో కోసం ఈ భామ స్లీవ్‌ లెస్‌ జాకెట్‌, ఆకుపచ్చ చీర కట్టింది. టాప్‌ అందాలనుచూపించేస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మత్తెక్కించేలా ఉన్న ఈ ఫోటోలను చూసి తెగ సంబరపడుతున్నారు ఆమె సోషల్‌ మీడియాఅభిమానులు.

`నువ్వు రెడీ నేను రెడీ` షోలో ఆమె మెరిసిన ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో హీటు పుట్టిస్తుంది. సెక్సీ లుక్‌లో వింధ్యా మేడపాటి ఎంతటాలీవుడ్‌లో అననూయ, శ్రీముఖి, రష్మీల తర్వాత ఆ రేంజ్‌ పాపులారిటీ ఈ బ్యూటీ సొంతం.
అందంగా ఉందో చెప్పడం కంటే చూడటంలోనే మరింత కిక్కు ఉంటుందని చెప్పొచ్చు.
టీవీ యాంకర్‌గా, స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా, న్యూస్‌ రీడర్‌గా, వీడియో జాకీగా, సోషల్‌ వర్కర్‌గా, మోడల్‌గా రాణిస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్‌ క్రికెట్‌ తెలుగు ప్రజెంటర్‌గా మంచిపాపులారిటీని సొంతం చేసుకుంది.
హైదరాబాద్‌కి చెందిన వింధ్యా విశాఖ మేడపాటి ఏప్రిల్‌ 18, 1992లో జన్మించారు. ఎంఏ ఇంగ్లీష్‌ పూర్తి చేసిన వింధ్యా మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.
బిగ్‌బజార్‌ స్పాన్సర్డ్ మిస్‌ కవర్‌ గర్ల్ హైదరాబాద్‌గా 2011లో రన్నర్‌గా నిలవగా, కళామందిర్‌ ర్యాంప్‌లో పాల్గొని సందడి చేసింది.
ఆ తర్వాత స్టార్‌ మా మ్యూజిక్‌ వీజేగా పనిచేసింది.
దీంతోపాటు `ఛాయ్‌ బిస్కెట్‌` షోకి హోస్ట్ గా చేశారు.
దీంతోపాటు `ఫ్యామిలీ సర్కస్‌`, `హంగామా` వంటి షోలకు వ్యాఖ్యాతగా చేసి మెప్పించింది.
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కాబడ్డికి కూడా ప్రెజెంటర్‌గా వ్యవహరించారు.
దీంతో తనకు అన్ని దేశాలకు చెందిన క్రికెటర్లు, స్పోర్ట్స్ మెన్‌తో మంచి పరిచయాలున్నాయి.
ఆ పరిచయాలను తన హనీమూన్‌కి వాడుకుని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యిందీ బ్యూటీ.
ప్రస్తుతం ఈ అమ్మడు ఈటీవీలో ప్రసారమయ్యే `నువ్వు రెడీ నేను రెడీ` షోకి రవితో కలిసి హోస్ట్ గా చేస్తుంది.
ఇలా ఓ వైపు టీవీ రంగంలో, మరోవైపు స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.

Latest Videos

click me!