విజయకాంత్ బాధలో ఉంటే వడివేలు ఏం చేసేవాడో తెలుసా? కెప్టెన్‌ కొడుకు రివీట్‌ చేసిన అరుదైన విషయాలు

Published : May 16, 2025, 04:20 PM ISTUpdated : May 16, 2025, 04:22 PM IST

నటుడు విజయకాంత్ కొడుకు శన్ముగ పాండియన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలను పంచుకున్నారు.

PREV
15
విజయకాంత్ బాధలో ఉంటే వడివేలు ఏం చేసేవాడో తెలుసా? కెప్టెన్‌ కొడుకు  రివీట్‌ చేసిన అరుదైన విషయాలు
విజయకాంత్ కొడుకు శన్ముగ పాండియన్

నటుడు విజయకాంత్ కి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు ప్రభాకరన్ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రెండవ కొడుకు శన్ముగ పాండియన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు 'పడైతలైవన్' సినిమాలో నటిస్తున్నారు.

25
వడివేలు గురించి శన్ముగ పాండియన్ ఏమన్నారు?

వడివేలు గారికి నాన్న చాలా సహాయం చేశారు. ఆయన్ని పెద్ద మనిషిని చేశారు. కాకపోతే ఆయన ఉన్నత స్థాయికి ఎదిగింది ఆయన ప్రతిభ వల్లే అని తెలిపారు. 

35
బాధగా ఉంటే వడివేలు కామెడీ చూసేవారు

నాన్న బాధగా ఉంటే వడివేలు కామెడీ చేసి నవ్వించేవారు. నా సినిమాలో కూడా వడివేలుని నటింపజేయాలనుకున్నాం అని తెలిపారు పాండియన్‌.

45
ఒక రోజంతా ఏడ్చిన విజయకాంత్

విజయకాంత్ కి కుక్కలంటే చాలా ఇష్టం. షూటింగ్ అయిపోయాక కుక్కలతో ఆడుకునేవారు అని తండ్రి ఇష్టాలను పంచుకున్నారు కొడుకు పాండియన్‌. 

55
Vijaykanth

కోలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలతో అలరించారు విజయశాంత్‌. ముఖ్యంగా పోలీస్‌ పాత్రలతో మెప్పించారు. పోలీసులకుగౌరవం తీసుకొచ్చారు. ఆయన రాజకీయ నాయకుడిగానూ రాణించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపారు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories