త్రిషను పెళ్ళాడనున్న విజయ్ దళపతి, భార్య కు స్టార్ హీరో విడాకులు ఇవ్వబోతున్నారా..?

First Published | Jul 6, 2024, 12:50 PM IST

తమిళ స్టార్ హీరో  విజయ్ ప్రకంపనలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. త్రిషతో విజయ్ వ్యవహారంలో నిజమెంత..? త్రిషను విజయ్ పెళ్ళాడబోతున్నాడా..? భార్యకు విడాకులు కూడా ఇవ్వనున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? 
 

సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళనాట ఆయన స్టార్ డమ్ తో  రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. తమిళ రాజకీయాల్లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని  స్టార్ట్ చేశాడు విజయ్.  విజయ్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.

చిరంజీవిపై అసభ్య వ్యాఖ్యలు, కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, బావ అంటే ఎందుకు అంత ఇష్టం ..?

తాజాగా, నటుడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష ప్రచురించిన ఫోటో వివాదానికి దారితీసింది. విజయ్ మరియు అతని భార్య సంగీత విడిపోయినట్లు సమాచారం.ఇటీవల 50వ పుట్టిన రోజును జరుపుకొన్న విజయ్.. త్రిషతో కలిసి పార్టీ చేసుకొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరూ లిఫ్ట్‌లో దిగిన ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోపై ఇప్పుడు రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ విషయంలో సంచలనాల సింగర్ సుచిత్ర స్పందించారు. 

రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా.. ? తెలిస్తే షాక్ అవుతారు..


దలపతి విజయ్, ఆయన భార్య సంగీత విడివిడిగా జీవిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. విజయ్, సంగీత వివాహమై 23 ఏళ్లు దాటింది. వీరికి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు జేసన్ మరియు ఒక కుమార్తె దివ్య. ఎప్పుడూ భార్యను వెంటేసుకని తిరిగే విజయ్ ఇప్పుడు ఒంటరిగానే తిరుగుతున్నాడు.

మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్, బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..?

vijay, sangeetha

 వ‌రిసు, లియో లాంటి సినిమా ఈవెంట్లకు కూడా విజయ్ ఒక్కటే హాజరయ్యాడు. అసలు ఇద్దరు కలిసి ఉండటం లేదు అనేది టాక్. అంతే కాదు  విజయ్‌తో విభేదాల కారణంగా సంగీత ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి..

మెగాస్టార్ చిరంజీవి కి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న మెగాస్టార్ SSC మెమో..

ఇక ఈ విషయంలో సుచిత్ర తమిళతో స్పందించారు. ఆమె  మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నాడని ఓ బాంబ్ పేల్చింది. అంతే కాదు హీరోయిన్  త్రిషను రెండో పెళ్ళి చేసుకోబోతున్నాడు అని మరో బాంబ్ పేల్చింది సచిత్ర.  కొన్నేళ్లుగా విజయ్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు.. సపరేట్‌గా జీవిస్తున్నారు అనే చర్చ జరుగుతున్నదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడే మరో వాదన కూడా గట్టిగా వనిపిస్తుంది. ఇది విని అంతా షాక్ అవుతున్నారు. 
 

రీసెంట్ గా పాలిటిక్స్ లో అడుగు పెట్టిన విజయ్.. 2026 ఎలక్షన్స్ లో..తమిళనాట పోటీ చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. అయితే రాజకియాల్లో ఉన్న విజయ్ కి త్రిష వెంటే ఉంటుందని అంటున్నారు. తమిళ రాజకీయాల్లో  ఎంజీఆర్ కు  జయలలిత మాదిరగా.. విజయ్, త్రిష బంధం ఉండబోతుందని..సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాదు సంగీతతో ఆయన విభేదాలు చిన్నవే. కానీ త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్ల పెద్దగా అయ్యాయి అని సుచిత్రపఅభిప్రాయపడింది.

అయితే ఈ విషయాలను మాత్రం విజయ్ ఫ్యాన్స్ తో పాటు.. ఆయన ఫాలోవర్స్ ఖండిస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు అంటున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి..ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నారని. కావాలని ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పాత ఫోటోను పట్టుకుని ఇలా రచ్చ చేయాలని చూస్తున్నాని అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. 
 

Latest Videos

click me!