వసు, రిషి (Rishi) లు ఆనందంగా రంగులు పూసుకుంటే అదే క్రమంలో డ్రమ్స్ వాయిస్తూ హ్యాపీ హోలీ అంటూ ఇద్దరు ఒకరికొకరు పెద్దగా అరుచుకుంటూ చెప్పుకుంటారు. ఇక ఆ తర్వాత వీరిద్దరు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. రంగులన్నీ కలిసి నాతో మాట్లాడినట్టుగా ఉంది అని వసు (Vasu) తో అంటాడు.