ఈ సినిమాకి రోజు వారి కలెక్షన్లు చూస్తే, ఇండియన్ నెట్ ప్రకారం మొదటి రోజు రూ.34.75కోట్లు, రెండో రోజు రూ.9కోట్లు, మూడో రోజు రూ.9.10కోట్లు, నాల్గో రూ.7.50కోట్లు, ఐదో రోజు రూ.2.50కోట్లు, ఆరో రోజు రూ.1.75కోట్లు, ఏడో రోజు రూ.1.35కోట్లు, ఎనిమిదో రోజు కోటి, 9వ రోజు రూ.1.10కోట్లు, పదో రోజు రూ.86లక్షలు, 11వ రోజు రూ.1.03కోట్లు రాబట్టింది. అయితే శనివారంతో పోల్చితే ఆదివారం దాదాపు ఇరవై లక్షలు పెరగడం విశేషం.