అప్పుడు తులసి,(tulasi)సామ్రాట్ కి అర్థమయ్యే విధంగా బంధుత్వాలు గురించి మనసుల గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత హని తులసి బొమ్మ గీస్తూ తులసి బొమ్మతో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సామ్రాట్ అక్కడికి వచ్చి హనీ దగ్గరికి వచ్చి బాధపడుతూ తులసి గురించి తప్పుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటిరోజు ఉదయం తులసి సంజన (sanjana)ఇంటికి వెళుతుంది.