అప్పుడు వసు(vasu) ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా ఇంతలో సాక్షి మధ్యలో మాట్లాడుతుంది. వెంటనే రిషి, అనుకోవడం వేరు చేయడం వేరు అంటూ సాక్షికి గట్టిగా కౌంటర్ ఇస్తాడు. అప్పుడు సాక్షి(sakshi)నేను రిషి టీం లో ఉంటూ రిషికి అసిస్టెంట్ గా పని చేస్తాను అనడంతో పసుధార షాక్ అవుతుంది. అప్పుడు సాక్షి, రిషి అభిప్రాయాన్ని అడగగా అందుకు రిషి ఓకే అనడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు రిషి(rishi) ఈ మీటింగ్ ఓవర్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.