ఇప్పుడు ఇద్దరు కలిసి 10,10 తీసుకుని ఇద్దరూ ఎవరు ఎక్కువ తీసుకుంటారా అని పందెం వేసుకుని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రతి 10 రూపాయలు తీసుకుని కూరగాయల షాపులకు వెళ్లి అన్ని రకాల కూరగాయలను తీసుకుని వస్తుంది. మరొకవైపు సామ్రాట్ 10 రూపాయలతో బియ్యం తీసుకుని వస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వారితో పాటు తీసుకు వచ్చినవి చూపిస్తూ ఉంటారు. అప్పుడు తులసి పందెంలో గెలుస్తుంది. ఆ తరువాత సామ్రాట్, తులసి ఇద్దరూ కలిసి ఒక అనాధాశ్రమం దగ్గరికి వెళ్తారు. కొద్దిసేపు ఆగితే మీకే తెలుస్తుంది అని అంటుంది తులసి. కొంతమంది పిల్లలు వచ్చి తులసికి నమస్తే అని చెప్పడంతో ఏంటి రంగులను పిల్లలు చిన్నగా అయిపోతున్నారు అని అంటుంది తులసి.