గుడ్ బ్యాడ్ అగ్లీ నటీనటులు
ఈ సినిమాలో అజిత్ తో పాటు చాలా మంది నటించారు. ఆ లిస్ట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉంది. ఈ హీరోయిన్ ఈసినిమాలో ఓ పాత్రలో కనిపించారు. అయితే ఈసినిమాకు సబంధించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన దగ్గర అజిత్ ఫోన్ నెంబర్ ఉందని చెప్పారు.
Also Read:రామ్ చరణ్ నా ఫస్ట్ క్రష్ అంటున్న రవితేజ హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రియా వారియర్ దగ్గర అజిత్ నెంబర్ ఉంది
త్రిషా పాత ఇంటర్వ్యూలో అజిత్ నెంబర్ తన దగ్గర లేదని చెప్పారు. ఇప్పుడు ఫ్యాన్స్ త్రిషాను అజిత్ నెంబర్ ఉందా అని అడుగుతున్నారు. దాంతో ఈ విషయంలో సోషల్ మీడియాల్ హాట్ టాపిక్ అయ్యింది.
గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిషా పాత్ర
త్రిష తన దగ్గర అజిత్ నెంబర్ లేదు అని చెప్పడంతో.. ప్రియా వారియర్ దగ్గర అజిత్ నెంబర్ ఉంది కానీ మీ దగ్గర ఎందుకు లేదు అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. దాంతో త్రిష పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. మరి ఫ్యాన్స్ అడుగుతున్న ఈ ప్రశ్నకు ఆమె ఏమని సమాధానం చెపుతుందో చూడాలి.