`యానిమల్‌` హీరోయిన్‌ త్రిప్తి డిమ్రీ కొత్త మూవీస్‌.. `స్పిరిట్‌`, `యానిమల్‌ పార్క్` టోటల్‌ లిస్ట్

Published : May 26, 2025, 10:08 PM IST

`యానిమల్‌` మూవీతో ఒక్కసారిగా సంచలనంగా మారింది త్రిప్తి డిమ్రీ. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో `స్పిరిట్‌` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిప్తి డిమ్రీ కొత్త సినిమాల గురించి తెలుసుకుందాం. 

PREV
15
ధడక్ 2

2018లో విడుదలైన 'ధడక్' సినిమా సీక్వెల్‌లో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుంది. 

25
అర్జున్ ఉస్టారా

విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న 'అర్జున్ ఉస్టారా'లో హీరోయిన్‌గా ఎంపికైంది త్రిప్తి డిమ్రీ. 

35
యానిమల్ పార్క్

రణ్‌బీర్ కపూర్ హీరోగా, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్'లో గెస్ట్ రోల్ చేసి సంచలనం సృష్టించింది త్రిప్తి డిమ్రీ. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ 'యానిమల్ పార్క్'‌లో కూడా  హీరోయిన్‌గా ఎంపికైంది.. 

45
స్పిరిట్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఎంపికైంది త్రిప్తి. అంతకు ముందు దీపికా పదుకొనెని అనుకున్నారు. ఆమె తప్పుకోవడంతో త్రిప్తికి ఆ ఛాన్స్ దక్కింది. 

55
పేరులేని సినిమా

షాహిద్ కపూర్ సరసన త్రిప్తి  డిమ్రీ ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి ఇంకా టైటిల్‌ని ఖరారు చేయలేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories