శనివారం అన్ని భాషకంటే ఎక్కువగా హిందీ వెర్షన్ అత్యధిక వసూళ్లను సాధించి ముందంజలో నిలిచింది.
హిందీ: రూ. 15.50 కోట్ల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 23%, నైట్ షోస్ 37.77%)
కన్నడ: రూ. 6.60 కోట్ల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 47%, నైట్ షోస్ 62.15%)
తెలుగు: రూ. 1.50 కోట్ల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 23%)
తమిళం: రూ. 75 లక్షల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 17%)
మలయాళం: రూ. 15 లక్షల నెట్ (మొత్తం ఆక్యుపెన్సీ 21%)
ఐదు భాషల్లో కన్నడ వెర్షన్ అత్యధికంగా 47.23% ఆక్యుపెన్సీని నమోదు చేయగా, రాత్రి షోలు 62.15% వరకు వెళ్లాయి. కన్నడలో ఉదయం షోలు 28.85%, మధ్యాహ్నం 44.62%, సాయంత్రం 49.46% నమోదు కాగా, హిందీలో ఉదయం 15.31%, మధ్యాహ్నం 26.69%, సాయంత్రం 25% గా నమోదయ్యాయి. తెలుగు వెర్షన్‌లో ఉదయం 15.38%, మధ్యాహ్నం 21.38%, సాయంత్రం 23%, రాత్రి 20.46% ఆక్యుపెన్సీ రికార్డైంది.