రాజమౌళి, అట్లీతో పాటు భారీగా రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు ఇంకా ఎవరంటే?

Mahesh Jujjuri | Published : Apr 11, 2025 1:35 PM
Google News Follow Us

Directors Remuneration: గతంలో హీరోలు, హీరోయిన్లు రెమ్యునరేషన్లు ఎక్కువగా వార్తల్లో నిలిచేవి. కాని ప్రస్తుతం దర్శకులు తీసుకునే పారితోషికాలు సంచలనంగా మారుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు కోట్లలో పేమెంట్లు అందుకుంటున్నారు. అవి కాస్త ఇప్పుడు వందల కోట్లకు పెరిగిపోయాయి. అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దాంతో రాజమౌళి తో పాటు ఇతర స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లపై జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. 

14
రాజమౌళి, అట్లీతో పాటు భారీగా రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు ఇంకా ఎవరంటే?

Directors Remuneration:  ఫిల్మ్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లు రేంజ్ ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. అయితే అది హీరోలు హీరోయిన్ల రెమ్యునరేషన్స్ రేంజ్ అయితే పెద్దగా ఆశ్చర్యం అవసరం లేదు. కాని దర్శకులు కూడా హీరోలను మించి డిమాండ్ చేస్తున్నారు. వందల కోట్లు తీసుకుంటున్నారు. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటుంటారు. మరి అటువంటి దర్శకుల రెమ్యునరేషన్లు తక్కువ ఉంటే ఎట్లా అనుకుంటున్నార్ ఏమో.. హీరోలకు ఏమీ తక్కువ కాకుం వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?
 

24
AA22 x A6 movie total budget and remunerations of allu arjun and atlee sun pictures

అల్లు అర్జున్ మూవీకోసం అట్లీ తీసుకోబోయే రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో రాజమౌళి గురించి ఇలాంటి చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు అట్లీ గురించి జరుగుతున్నాయి. అఫీషియల్ గా చెప్పకపోయినా.. అల్లు అర్జున్ 22 వ సినిమా కోసం అట్లీ దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తెరకెక్కించిన అట్లీ.. ఆ సినిమాకు 30 కోట్లు తీసుకున్నాడట. ఆమూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరడంతో.. అట్లీ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా రికార్డ్ బ్రేకింగ్ అయితే.. అట్లీ డిమాండ్ రాజమౌళిని మించిపోయే అవకాశం లేకపోలేదు. 

Also Read: 1000 కోట్లు ఇచ్చిన ప్రభాస్ ఆ పని మాత్రం చేయనంటున్నాడు, హాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్

34

ఇక రాజమౌళి గురించి అందరికి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాల పితామహుడు. టాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమాకు  ప్రపంచ వ్యాప్తంగా గౌరవం తీసుకువచ్చిన దర్శకుడు. తెలుగు సినిమాకు ఆస్కార్ తెచ్చిన దర్శకుడు కూడా రాజమౌళినే. ఈ దర్శకుడి రెమ్యునరేషన్ ప్రస్తుతం టాప్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  సినిమాకు 200 కోట్లు తీసుకుంటూ.. ఇండియాలోనే టాప్ ప్లేస్ లో ఉన్నారు రాజమౌళి.   ఇక రాజమౌళితో పాటు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు ఎవరు? వారి రెమ్యునరేషన్ ఎంత?  

Also Read: అల్లు అర్జున్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్, చివరకు మహేష్ బాబు కూడా హ్యాండిచ్చాడుగా?

Related Articles

44

ఇండియాల్ స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతూ, భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లు  వీరే..

ఎస్.ఎస్. రాజమౌళి – ఒక్కో సినిమాకు  200 కోట్లు
సందీప్ రెడ్డి వంగా – ఒక్కో సినిమాకు 100 నుండి 150 కోట్లు
అట్లీ – ఒక్కో సినిమాకు 100 కోట్లు
రాజ్ కుమార్ హిరానీ – 80 కోట్లు
సుకుమార్ –  75 కోట్లు
ప్రశాంత్ నీల్ ‌- 50 నుండి 60 కోట్లు
శంకర్ ‌- 50 కోట్లు
సంజయ్ లీలా భన్సాలీ –  55-65 కోట్లు
 

Read more Photos on
Recommended Photos