జవాన్ నుండి యానిమల్ వరకు, నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోన్న 7 సినిమాలు ఏంటో తెలుసా

Published : Jan 27, 2026, 05:52 PM IST

నెట్‌ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసిన సినిమాల్లో ఎక్కువగా చూసిన వాటిపై ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో అట్లీ దర్శకత్వంలోని జవాన్ సినిమా 33.7 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న టాప్ 7 బాలీవుడ్ సినిమాల ఏవో తెలుసా? 

PREV
14
నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ ప్యూస్ సాధించిన సినిమాలు

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అగ్రగామిగా ఉన్న నెట్‌ఫ్లిక్స్, అత్యధికంగా వీక్షించిన చిత్రాల జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. పెద్ద బడ్జెట్ చిత్రాలే కాకుండా, ఆకట్టుకునే కథాంశాలతో చిన్న బడ్జెట్  సినిమాలు కూడా కోట్లాది వ్యూస్ సాధించి రికార్డులు సృష్టించాయి.

24
ట్రెండ్ అవుతున్న టాప్ 7 బాలీవుడ్ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్‌గా ట్రెండ్ అవుతున్న టాప్ 7 బాలీవుడ్ చిత్రాలు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన 'జవాన్' (33.7 మిలియన్ వ్యూస్) టాప్‌లో ఉంది. రణబీర్ కపూర్ 'యానిమల్' (31.4 మిలియన్ వ్యూస్) రెండో స్థానంలో ఉంది.

34
టాప్ 3 లో అలియా భట్ సినిమా..

అలియా భట్ 'గంగూబాయి కతియావాడి' (31.14 మిలియన్ వ్యూస్) మూడో స్థానంలో ఉంది. కిరణ్ రావు 'లాపతా లేడీస్' (31.1 మిలియన్ వ్యూస్) ఆకట్టుకుంది. 'క్రూ' (28.8 మిలియన్ వ్యూస్) ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది.

44
యాక్షన్ సినిమాలకు ఎక్కువ ఆదరణ..

హృతిక్, దీపిక నటించిన ఏరియల్ యాక్షన్ 'ఫైటర్' 27.5 మిలియన్ వ్యూస్ తో ఆకట్టుకుంది. కరీనా కపూర్, విజయ్ వర్మ నటించిన మిస్టరీ థ్రిల్లర్ 'జానే జాన్' 24.2 మిలియన్ వ్యూస్ వ్యూస్ సాధించింది.

Read more Photos on
click me!

Recommended Stories