రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన స్టార్ హీరోలు, ఎన్నికోట్లు పెట్టుబడి పెట్టారో తెలుసా...?

Published : Jan 19, 2025, 11:23 AM IST

స్టార్ డమ్ వచ్చిన చాలామంది హీరోలు కోట్లకుపడగలెత్తున్నారు. అయితే అదంతా సినిమాల మీద వచ్చిన డబ్బు అని చెప్పడానికి లేదు. రకరకాల రంగాల్లోపెట్టుబటులు ెట్టి సంపాదిస్తున్నారు. అలానే రియల్ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన 5 స్టార్ హీరోలు ఎవరో తెలుసా..? 

PREV
16
రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన స్టార్ హీరోలు, ఎన్నికోట్లు పెట్టుబడి పెట్టారో  తెలుసా...?
రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన టాప్ 5 హీరోలు

సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు కోట్లలో సంపాదిస్తున్నారు. అందులోనూ హీరోల సంపాదన సినిమాకు ఇప్పుడు 100 కోట్లు దాటిపోయింది. ఇంత సంపాదన ఉన్న హీరోలు, ఆ డబ్బుని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఆ కోవలో రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడి పెట్టిన టాప్ 5  హీరోల గురించి, వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారో చూద్దాం.

Also Read: చెల్లి తో పెళ్లి.. అక్క తో శోభనం.. ఇదెక్కడి సినిమా రా బాబు, ఎక్కడ చూడాలంటే..?

26
సూర్య

సూర్య

రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టిన హీరోల జాబితాలో సూర్య 5వ స్థానంలో ఉన్నారు. చెన్నైలో చాలా కమర్షియల్ స్థలాల్లో పెట్టుబడి పెట్టారు. ఇంకా కుటుంబంతో కలిసి ముంబైలో స్థిరపడ్డ సూర్య, అక్కడ ఒక ఫ్లాట్ కొన్నారు. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

Also Read: మగాడితో పనేంటి.. ఒంటరి జీవితమే హాయిగా ఉంది, సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

36
ధనుష్

ధనుష్

ధనుష్ కూడా రియల్ ఎస్టేట్‌లో బాగా పెట్టుబడి పెట్టారట. ముఖ్యంగా చెన్నైలోని ప్రధాన ప్రాంతాల్లో ఎక్కువగా  డబ్బును  రియల్ ఎస్టేట్ లో  పెట్టారట. ఇటీవల చెన్నైలో చాలా కాస్ట్లీ  ప్రాంతమైన పోయెస్ గార్డెన్‌లో ధనుష్ ఒక ఇల్లు కూడా కట్టించారు. దాని విలువ 150 కోట్లని సమాచారం.

Also Read:కేరళలో సుమకు కోట్ల ఆస్తులు, లగ్జరీ ఇల్లు, స్టార్ హీరోలను మించి స్టార్ యాంకర్ ఆస్తి, ట్విస్ట్ ఏంటంటే..?

 

46
అజిత్

అజిత్

రియల్ ఎస్టేట్‌లో కోట్లకు పడగలెత్తిన హీరోల జాబితాలో అజిత్ 3వ స్థానంలో ఉన్నారు. ప్రశాంతమైన, హడావిడి లేని జీవితాన్ని ఇష్టపడే అజిత్, పర్యాటక ప్రాంతాల్లో చాలా పెట్టుబడి పెట్టారట. విదేశాల్లో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నాయట.

56
విజయ్

విజయ్

రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టిన స్టార్ల జాబితాలో విజయ్ 2వ స్థానంలో ఉన్నారు. చెన్నైతో పాటు, తమిళనాడులోని చాలా ముఖ్య నగరాల్లో స్థిరాస్తిని కొన్నారట విజయ్. చాలా స్థలాలపై ఆయన డ్బబు పెట్టినట్టు తెలుస్తోంది.  రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం 500 కోట్లు దాటుతుందని అంటున్నారు.

66
రజినీ

రజినీకాంత్

రియల్ ఎస్టేట్‌లో అత్యధిక పెట్టుబడి పెట్టిన హీరో అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ అట. సినిమాల్లాగే రియల్ ఎస్టేట్‌లో కూడా సూపర్ స్టార్‌గా ఉన్నారు ఆయన. భారతదేశం అంతటా చాలా రాష్ట్రాల్లో కమర్షియల్ స్థలాలుతో పాటు, ఫామ్ హౌస్, వ్యవసాయ భూమి లాంటి  వాటిల్లో ఆయన పెట్టుబడి పెట్టారట.

 

Read more Photos on
click me!

Recommended Stories