ఆహీరోయిన ఎవరో కాదు రాధ. రీసెంట్ గా ఆమె అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు వచ్చారు. మాటల్లో మాటగా.. ఎంత మంది హీరోలు వచ్చినా.. బాలయ్య.. ఎంత గ్లామర్ కుర్రాళ్లు ఉన్నా.. బాలయ్య చాలా స్పెషల్ అన్నారు రాధ. బాలయ్య అంటే తనకు ఇష్టం అని చెపుతూనే ఆయనకు ప్లైయ్యింగ్ కిస్ ఇచ్చారు రాధ. ఇలా చాలామంది హీరోయిన్లకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టం.