అయితే ఈక్రమంలోనే రవితేజ వల్ల లైఫ్ పొందిన ఓ హీరోయిన్ ఆయనతో ప్రేమలో పడిందట. కాని రవితేజ మాత్రం ఆమెను ఆ దృష్టితో చూడలేదట. కాని ఆమె మాత్రం రవితేజనే పెళ్ళాడుతాను అనిపట్టుబట్టిందట. అది కుదరదని తెలియడంతో సూసైడ్ అటమ్ట్ కూడా చేసిందనేది టాక్. ఇది అఫిషియల్ గా బయటకు రాకపోయినా.. ఇండస్ట్రీలో మాత్రం ఒకప్పుడు గట్టిగానే గుసగుసలాడుకున్నారు.