అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్. అయితే నివేద పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. దాంతో ఆ చిత్ర విజయం ఆమెకు మేలు చేసింది లేదు. రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా ధమ్కీ... ఇలా పలు తెలుగు చిత్రాలు చేసింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది.