ఇక జ్వాల (Jwala), నిరూపమ్ (Nirupam) లు రెస్టారెంట్ లో కలిసి ఉండగా అక్కడకు హిమ వస్తుంది. వాళ్ళిద్దరు చల్లగా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తారు. కానీ హిమ మాత్రం వేడి వేడిగా వెజ్ సూప్ ఆర్డర్ చేస్తుంది. అంతేకాకుండా కాలిపోవాలి అని అంటుంది. ఆ మాటతో నిరూపమ్ హిమ మనసు రగిలిపోతుంది అనుకుంటా అని మనసులో అనుకుంటాడు.