అక్టోబర్ 11న 79యేళ్లు పూర్తి చేసుకున్న ఈ నటుడు తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అమితాబ్ మాట్లాడినా, నడిచినా, ఆయన మ్యానరిజం అన్నీ..జనాలు చాలా ఇష్టపడతారు. అయితే అమితాబ్ కొన్నిసార్లు తన ఇష్టాలు, అయిష్టాలను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. దాని ప్రకారం బిగ్ బీకి ఏమిష్టం.. రోజులో అతనేం తినడానికి ఇష్టపడతారు అనేది ఓ లుక్కేద్దాం.