ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆరు సినిమాలకు పైనే ఉన్నాయి. అందులో మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హను రాఘవపూడితో ఫౌజీ మూవీ షూటింగ్ జరుగుతుంది. వీటితో పాటు త్వరలోనే సందీప్ రెడ్డి స్పిరిట్ కూడా ఉగాది రోజు ఓపెనింగ్ కు రెడీ అవుతోంది. వీటితో పాటు సలార్ 2, కల్కి2, మూవీస్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది.