జూన్ 12న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ చిత్రాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే థియేటర్ల సమస్యని తెరపైకి తీసుకువచ్చినట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఫిలిం ఛాంబర్ అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రసన్న కుమార్, శ్రీధర్, సుధాకర్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, కేల్ దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వెంకటేశ్వరరావు, సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, భరత్ చౌదరి, టి ఎస్ రాంప్రసాద్, సి కళ్యాణ్, ముత్యాల రామదాస్, ఎం సుధాకర్ తదితరులు.