53 ఏళ్ళ బ్యాచిలర్ హీరోయన్,5 ఏళ్లుగా టాలీవుడ్ పై అలిగిన ముదురు భామ ఎవరో తెలుసా?

Published : Feb 27, 2025, 06:29 PM IST

టాలీవుడ్, బాలీవుడ్ లను అల్లాడించిన అందాల భామ , 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన స్టార్ హీరోయిన్, 5 ఏళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?   

PREV
15
53 ఏళ్ళ బ్యాచిలర్ హీరోయన్,5 ఏళ్లుగా టాలీవుడ్ పై అలిగిన ముదురు భామ ఎవరో తెలుసా?

50 ఏళ్లు దాటినా.. కుర్ర హీరోయిన్లు  కూడా కుళ్ళుకునే గ్లామర్ ఆమెది. ఇప్పటికీ ఆమె హీరోయిన్ గా చేసే విజిల్స్ వేస్తూ చూసే ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్ బాలీవుడ్ అని లేదు.. ఆమె పోస్టర్ కనిపిస్తే పరిగెత్తే వారు లేకపోలేదు. ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ.. పెళ్లి చేసుకోకుండా నచ్చిన సినిమా చేస్తూ.. తనకు ఇష్టమైన లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఎవరా సీనియర్ తార.  

Also Read: శోభన్ బాబు అత్తా అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?

25

ఇంతకీ ఆమె ఎవరో కాదు టబు. 53 ఏళ్ళ ఈ సీనియర్ బ్యూటీ. మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేస్తున్న టబు.. తనకు హిట్ సినిమాలు అందించిన టాలీవుడ్ ను మర్చిపోయింది. ఎప్పుడో 2020 లో బ్లాక్ బాస్టర్ మూవీ అలవైకుంఠపురములో మోడ్రన్ మదర్ గా కనిపించిన టబు.

ఆతరువాత టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. అవకాశాలు లేవా అంటే టబు   చేస్తానంటే సినిమాలు క్యూ కడతాయి. అలా అని అన్నీ అమ్మపాత్రలే  రావు ఆమెకు.  ఈ ఏజ్ లో గ్లామర్ పాత్రలకు, బోల్డ్ పాత్రలకు కూడా సై అంటోన్న టబు తెలుగు సినిమాలు ఎందుకు చేయడంలేదు అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.  

Also Read: నాగార్జున కు నైట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తాడో తెలుసా? టాలీవుడ్ మన్మథుడి స్లీపింగ్ సీక్రెట్ ?

35

అలవైకుంఠపురములో సినిమా తరువాత ఇక వరుసగా తెలుగు సినిమాలు చేస్తుందిలే అనుకున్నారు అంతా. ఆఫర్లు కూడా గట్టిగా వస్తాయి. టబును తెలుగు తెరపై రెగ్యులర్ గా చూడవచ్చు అనుకున్నారు అంతా. కాని అనుకున్నదిజరగలేదు. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత టబు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, ఆ తర్వాత నాలుగేళ్లు గడిచినా టబు తెలుగు తెరపై కనిపించలేదు. 

Also Read: సౌందర్య తండ్రి జ్ఞాపకార్ధం నిర్మించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

45

ఆమె టాలీవుడ్ లో సినిమాలు చేయకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.  ఒకటి, టబు బాలీవుడ్ లో బిజీగా ఉండటం. హిందీలో ఆమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. సీరియస్ రోల్స్, బోల్డ్ క్యారెక్టర్స్, సీనియర్ వుమన్ లీడ్ గా గట్టి పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘భూత్ బంగ్లా’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మధ్యే ఆమె ‘క్రూ’ సినిమాలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మరొక కారణం టబుకి తెలుగు నుండి పెద్దగా ఆసక్తికరమైన ఆఫర్లు రాకపోవడమే అనేది కూడా చర్చకు దారి తీస్తుంది. 

Also Read: 20 ఏళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, ఎవరో తెలుసా?

55
tabu in max science fiction series dune prophecy

ఆఫర్లు అయితే వచ్చాయి కాని ఆమె తనకు సూట్ అయ్యే పాత్ర దొరక్కపోవడంతో సినిమాలు రిజెక్ట్ చేసిందని టాక్. అందులోను టబు  కథ నచ్చితే తప్ప సినిమాలు చేయదు.  బాలీవుడ్ లో అయినా అంతే. ఇక  ఆమె సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నారు. మరి  తెలుగులో అవకాశాలు ఇవ్వడలేదా.. ఇచ్చినా రిజెక్ట్ చేస్తుందా అనేది చర్చనీయాంశం అయ్యింది. ఏది ఏమైనా.. 53ఏళ్ళ వయస్సులో కూడా ఇప్పటికీ గ్లామర్, టాలెంట్ లో ఏమాత్రం తగ్గలేదు.

Also Read:150 దేశాలు బ్యాన్ చేసిన సినిమా, డైరెక్టర్ ను హత్య చేసేంత వివాదం అయిన మూవీ ఏదో తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories