అమ్మాయిల బికినీలపై ట్రోల్స్‌ చేస్తారు.. అబ్బాయిలు విప్పుకుంటే ఎందుకు కామెంట్‌ చేయరుః తాప్సీ ఫైర్‌

Aithagoni Raju | Published : Mar 28, 2021 9:04 AM
Google News Follow Us

`అమ్మాయిలు బికినీ వేసుకుంటే ట్రోల్‌ చేస్తారు.. అబ్బాయిలు విప్పుకుని తిరిగితే ఎందుకు కామెంట్‌ చేయరు` అని మండి పడుతోంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. హీరోయిన్లు బికినీ వేయడంపై ఆ మధ్య కామెంట్స్ రావడం, తనని కూడా ట్రోల్స్ చేసిన నేపథ్యంలో తాప్సీ ఫైర్‌ అయ్యింది. 
 
116
అమ్మాయిల బికినీలపై ట్రోల్స్‌ చేస్తారు.. అబ్బాయిలు విప్పుకుంటే ఎందుకు కామెంట్‌ చేయరుః తాప్సీ ఫైర్‌
తెలుగులో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన తాప్సీ `పింక్‌` చిత్రంతో పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు పూర్తిగా గ్లామరస్‌ రోల్స్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అన్నీ స్ట్రాంగ్స్ రోల్స్ చేస్తుంది.

216
మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. బలమైన పాత్రలుంటేనే నటిస్తుంది. అంతేకాదు అందులో తానే అన్నీ తానై ఉండేలా చూసుకుంటుంది.

316
ఇటీవల వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ వాహ్‌ అనిపిస్తున్న తాప్సీ రియల్‌ లైఫ్‌లో చాలా బోల్డ్ గా ఉంటుంది. మహిళా సాధికారత వంటి వాటిపై తన గళాన్ని వినిపిస్తుంది.

Related Articles

416
సినీ పరిశ్రమలోని లూప్స్ పై కూడా స్పందిస్తూ తన బాధ్యతని, తన బోల్డ్ నెస్‌ని చాటుకుంటుంది. అదే సమయంలో సినిమాలతోనూ అలరిస్తుంది. ఆడియెన్స్ ని మెప్పిస్తుంది.

516
ఇదిలా ఉంటే ఇటీవల హీరోయిన్ల డ్రెస్సులపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. నెటిజన్ల కామెంట్లు పెరిగిపోతున్నాయి.

616
పొట్టి డ్రెస్సులు వేస్తూ అందాలు ఆరబోస్తూ హీరోయిన్లు పంచుకునే ఫోటో షూట్లు కొన్నిసార్లుమిస్‌ ఫైర్‌ అవుతుంటాయి.

716
అదే సమయంలో హీరోయిన్ల బికినీ ఫోటోలకు ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి మంచి క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఉంటుంది. హీరోయిన్లు ఫాలోయింగ్‌ని పెంచుకోవడం అందాల ఆరబోతే కీలక భూమిక పోషిస్తుంది.

816
కాకపోతే అవి పలు సందర్బాల్లో వివాదాలుగా మారుతుంటాయి. హీరోయిన్లు బికినీ ఫొటోలు షేర్ చేయడంపై నెట్టింట్లో ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతుంది.

916
ఇలా జరగడంపై ఢిల్లీ భామ తాప్సీ పన్ను స్పందించింది. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బికినీ ఫొటోలపై జరిగే ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడారు.

1016
`నాకు తెలిసి జనరల్‌గా అమ్మాయిలు బికినీ ఫొటోలు షేర్ చేస్తే తప్పుబడుతూ ట్రోలింగ్ చేస్తారు. వల్గర్‌ కామెంట్లు చేస్తుంటారు. కానీ అబ్బాయిల విషయంలో ఇది జరగదు. వాళ్లు జిమ్‌లోనో, బీచ్‌లోనో సగం దుస్తులే ధరించిన ఫొటోలు షేర్ చేస్తుంటారు. దుస్తులు విప్పుకునే పోజులిస్తుంటారు. కానీ ఎవరూ వారిపై ఎలాంటి కామెంట్‌ చేయరు. సమాజంలో ఆడ, మగ అనే సమానత్వం లేదనే దానికి, మహిళను చిన్నచూపు చూస్తారనేదానికది నిదర్శనం` అని తాప్సీ చెప్పింది.

1116
తాప్సీ ప్రస్తుతం స్పోర్ట్స్ బేస్డ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందుకోసం 24 గంటలు జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ, గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ తన బాడీ కష్టపెడుతోంది. ఫిట్‌గా తయారవుతుంది.

1216
ప్రస్తుతం తాప్సీ `హసీనా దిల్‌రుబా`, `జనగణమన`, `రష్మీ రాకెట్‌`, `లూప్‌ లపేటా`, `శెభాష్‌ మిత్తు`, `దోబారా` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

1316
తాప్సీ హాట్‌ ఫోటోలు.
తాప్సీ హాట్‌ ఫోటోలు.
1416
చీరకట్టులో తాప్సీ.
చీరకట్టులో తాప్సీ.
1516
వర్కౌట్‌లో తాప్సీ.
వర్కౌట్‌లో తాప్సీ.
1616
తాప్సీ గ్లామర్‌ ఫోటోలు.
తాప్సీ గ్లామర్‌ ఫోటోలు.
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos