బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ కాదా..? రాజమౌళి వేరే హీరోను ఈసినిమా కోసం అనుకున్నాడా? రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరు? ఎందుకు ఈ పని చేశారు? నిజమెంత? 

Surya Rejected Baahubali: Rajamouli s Initial Choice Before Prabhas in telugu jms

బాహుబలి తెలుగు సినిమా జాతకాన్ని మార్చేసిన సినిమా. టాలీవుడ్ స్థాయిన అమాంతం పెంచేసిన సినిమా. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే సినిమా. బాహుబలి దెబ్బకు తెలుగు పరిశ్రమను చులకనగా చూసే ఇండస్ట్రీలు కోలుకోలేనంతగా పడిపోయాయి. ఎంత ప్రయత్నం చేసినా టాలీవుడ్ ను బీట్ చేయలేకపోతున్నాయి. ఇండియాన్ సినిమాపై అంత ప్రభావం చూపించింది బాహుబలి. 

Also Read: 500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులు, ఒక్క సీన్ కోసం కోట్లు ఖర్చుచేస్తున్న సినిమా ఏంటో తెలుసా?

Surya Rejected Baahubali: Rajamouli s Initial Choice Before Prabhas in telugu jms
Bahubali Rajamouli

ఇలాంటి భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాలు చేయాలని హిందీ, తమిళ్ లాంటి పెద్ద పరిశ్రమలు అనుకున్నా.. అవి కుదరడంలేదు. చేయలేకపోతున్నారు కూడా. దాంతో టాలీవుడ్ తిరుగులేని శక్తిగా అవతరించింది. అన్నింటికి మొదలు బాహుబలినే. ఈసినిమాను తెరకెక్కించిన రాజమౌళిదే ఆ క్రెడిట్. 

Also Read: ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?
 


ఈసినిమాలో ప్రభాస్ నటన అద్భుతం, ఆ హైట్, పర్సనాలిటీ, యాక్టింగ్, యాక్షన్ సీన్స్ తో పాటు టోన్డ్ బాడీతో అదరగొట్టాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ , అనుష్క కాంబినేషన్ ఈసినిమాకు బాగా ప్లాస్ అయ్యింది. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయ్యింది. బాహుబలి సినిమాలో హీరోగా ముందు ప్రభాస్  అనుకోలేదట రాజమౌళి. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా సూర్యాను  అనుకున్నాడట జక్కన్న. ఇందులో నిజం ఎంతుందో ఏమో తెలియదు కాని..సూర్యకు ఆఫర్ కూడా ఇచ్చాడట. 

Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

కాని సూర్య బాహుబలి సినిమాన రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. ఇంత మంచి ప్రాజెక్ట్ ను సూర్య ఎందుకు రిజెక్ట్ చేశాడు? సూర్య చేసుంటే ఓ రేంజ్ లో ఇమేజ్ వచ్చేది కదా అని ప్యాన్స్ అనుకుంటున్నారు. అయితే బాహుబలి కథను సూర్యకు చెప్పినప్పుడు ఇంత పెద్ద పాత్రకు నేను సూట్ అవ్వను, నేను సరిగ్గా చేయలేను అన్నారట సూర్య. ఈ పాత్రకు సూట్ అయ్యేపర్సనాలిటీని వెతికి సినిమా చేయమన్నారట సూర్య. 

Also Read: మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?

Bahubali 2

అద్భుతమైన కథకు తగ్గ హీరో ఉంటే.. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆయన చెప్పారట. దాంతో గతంలో ప్రభాస్ తో చత్రపతి చేసిన అనుభవంతో.. రాజమౌళి వెంటనే ప్రభాస్ కు ఆఫర్ ఇచ్చేశాడట. అలా బాహుబలి లాంటి అద్భుతం ప్రభాస్ హీరోగా బయటకు వచ్చింది. సూర్య ఈసినిమాను రిజెక్ట్ చేసి .. తనుకు సూట్ అయ్యే సినిమాలు చేసుకుంటున్నాడు. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. 

Also Read: బాహుబలితో పాటు సూర్య వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవో తెలుసా?

Latest Videos

vuukle one pixel image
click me!