అందంలో తల్లి జ్యోతికను మించిపోయిన దియా, హీరో మెటీరియల్ లా సూర్య తనయుడు ఎలా ఉన్నారో చూడండి

First Published | Nov 1, 2024, 4:52 PM IST

సూర్య - జ్యోతిక జంట తమ పిల్లలతో దీపావళిని ఘనంగా జరుపుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలోల తల్లిని మంచిన అందంతో కూతురు.. తండ్రికంటే హ్యాండ్సమ్ గా సూర్య కొడుకు కనిపిస్తున్నారు. 

సూర్య జ్యోతిక

స్టార్ హీరో సూర్య సూర్య, జ్యోతిక తమ కూతురు, కొడుకుతో ఈ ఏడాది దీపావళిని జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'తమిళ ఇండస్ట్రీలో హీరోగా తేరంగేట్రం చేసిన సూర్య.. తన తండ్రి వారసత్వాన్ని తీసుకుని వచ్చాడు. కాని సూర్య, కొన్ని పరాజయాల తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు.

Also Read: విజయ్ దళపతి కొత్త కారు.. విమానం కంటే హైటెక్! ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..?

సూర్య, జ్యోతిక

తమిళంలో తెలరెక్కిన  కాక్క కాక్క' సినిమాలో సూర్య, జ్యోతిక ప్రేమలో పడ్డారు. 2006లో పెళ్లి చేసుకున్నారు. వీరికి దియా, దేవ్ అనే పిల్లలు. అజిత్ లాగే తమ పిల్లల మీద మీడియా దృష్టి పడకుండా ఈ జంట జాగ్రత్త పడుతున్నారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ అకేషన్ కు సబంధించిన  ఫోటోలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు స్టార్ కపుల్. 

Also Read: CID 2 వచ్చేస్తోంది, బుల్లితెర ఆడియన్స్ కు ఇక పండగే.. టెలికాస్ట్ ఎప్పటి నుంచో తెలుసా..?


సూర్య, జ్యోతిక పాత దీపావళి ఫోటో

ఈ ఏడాది సూర్య - జ్యోతిక జంట తమ పిల్లలతో ముంబైలో దీపావళి జరుపుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చెన్నైలో సూర్య తల్లిదండ్రులతో జరుపుకుంటారు. కానీ లాస్ట్ ఇయర్ ఈ జంట తమ పిల్లలతో పాటు ముంబయ్ షిప్ట్ అయ్యారు. దాంతో  ఈసారి ముంబైలో జరుపుకున్నారు. అయితే పండకోసం అయినవా వీరు చెన్నై వెళ్ళకపోవడం అందరికి  ఆశ్చర్యం కలిగిస్తోంది.

Also Read:  కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ,

ముంబైలో జ్యోతిక కుటుంబం

గత ఏడాది సూర్య - జ్యోతిక ముంబైకి మారారు. జ్యోతిక బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. 'సైతాన్' సినిమా విజయం సాధించింది. సూర్య కూడా బాలీవుడ్ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. సూర్య నిర్మించిన 'సర్ఫరాజ్' సినిమా కూడా మంచి విజయం సాధించింది.

Also Read: పెళ్లైన హీరోలతో ప్రేమలో పడిన 7 బాలీవుడ్ హీరోయిన్లు

దియా, దేవ్ దీపావళి ఫోటో

బాలీవుడ్‌లోకి వెళ్లినా సూర్య తమిళ, తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన నటించిన 'కంగువా'  సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలోనూ సినిమా చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సూర్య తమింళంతో పాటు తెలుగు ప్రమోషన్స్ లో కూడా జోరుగా పాల్గొంటున్నారు. 

Also Read:స్టార్ హీరో మీద ప్రేమతో మతం మార్చుకున్న నయనతార

Latest Videos

click me!