రాయన్ షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవాలను గురించి మాట్లాడాడు సందీప్ కిషన్. ఆయన మాట్లాడుతూ.. ఒక రోజు షూటింగ్ మొత్తం పొగ, డస్ట్ తో ఉన్న సీన్స్ చేయాలి. నాకు అసలే సైనస్, బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. దాని వల్ల అసలు ఊపిరి ఆడలేదు. దీంతో చాలా ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితిని చూసి మా వాళ్లు అంబులెన్స్ ను పిలుద్దామన్నారు. కానీ నేను అక్కర్లేదని చెప్పి బయటకు వెళ్లిపోయాను. అన్నారు.