Shivathmika Photos: బెడ్ పై బోర్లా పడుకొని అలాంటి యాంగిల్స్ లో శివాత్మిక సెల్ఫీలు... ఈ తెగింపు ఏంటి బాబోయ్!

First Published | Nov 27, 2023, 5:28 PM IST


గ్లామరస్ ఇమేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తుంది శివాత్మిక రాజశేఖర్. అందుకే సోషల్ మీడియా వేదికగా సెగలు పుట్టిస్తుంది. శివాత్మిక లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

Shivathmika Rajashekar


శివాత్మిక రాజశేఖర్ బెడ్ పై బోర్లా పడుకుని హాట్ సెల్ఫీలు దిగింది. అలాంటి యాంగిల్స్ అమ్మడుని చూసి కుర్రాళ్ళు క్రేజీగా ఫీల్ అవుతున్నారు. నచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. శివాత్మిక రాజశేఖర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

 

Shivathmika Rajashekar

శివాత్మిక 2019లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. నూతన దర్శకుడు తెరకెక్కించిన దొరసాని చిత్రంలో దొర బిడ్డ పాత్ర చేసింది. ఇదే మూవీతో ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయ్యాడు. పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని కమర్షియల్ గా ఆడలేదు. 


Shivathmika Rajashekar

తర్వాత వరుసగా తమిళంలో ఓ రెండు సినిమాలు చేసింది. అవి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. పంతంత్రం టైటిల్ తో ఓ ప్రయోగాత్మక చిత్రం చేసింది. పంచతంత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. 

Shivathmika Rajashekar


ఇటీవల రంగమార్తాండ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ప్రకాష్ రాజ్ కూతురు పాత్రలో మెప్పించింది. నిజానికి ఇలాంటి పాత్రలు పేరు తెచ్చినా కమర్షియల్ గా ఎదిగే ఛాన్స్ ఉండదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ మూవీ కమర్షియల్ గా ఆడలేదు. 

Shivathmika Rajashekar


శివాత్మిక కొత్త ప్రాజెక్ట్ సైన్ చేసిన దాఖలాలు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఆఫర్స్ రావు. చాలా మంది లోకల్ బ్యూటీస్ ఇక్కడ ఆదరణ దక్కక పక్క పరిశ్రమలలో ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. శివాత్మిక అదే పని చేస్తుంది. 

Shivathmika Rajashekar

ఆమె టాలీవుడ్ కంటే ఎక్కువగా కోలీవుడ్ మీద దృష్టి పెడుతుంది. మరోవైపు ఆమె తండ్రి రాజశేఖర్ హీరోగా రిటైర్ అయినట్లే లెక్క. వరుస పరాజయాల నేపథ్యంలో మొదటిసారి నితిన్ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేస్తున్నారు. శివాత్మిక అక్క శివాని కూడా స్ట్రగుల్ అవుతుంది. 

Shivathmika Rajashekar

రాజశేఖర్ రెండో కుమార్తె శివానీ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన కోటబొమ్మాళి చిత్రంలో శివాత్మిక హీరోయిన్ రోల్ చేసింది. కోటబొమ్మాళి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం... 

పూనమ్ బజ్వా నుంచి హార్ట్ బ్రేక్ అయ్యే అందాలు.. స్విమ్ సూట్ లో మతులు పోగొట్టేస్తున్న నాగార్జున హీరోయిన్

Latest Videos

click me!