"అలాగే నేను నటించడం ప్రారంభించినప్పుడు, నాకు దాదాపు 18 సంవత్సరాలు.. అప్పుడు ఒక నటి మరియు ఆమె పిఎ నాకు ఫోన్ చేసి, నటులతో సన్నిహితంగా ఉండమని, అప్పుడే మీకు అవకాశాలు వస్తాయని సలహాలు ఇచ్చారు. అప్పటికి ఇండస్ట్రీలో నాకు సలహాలు ఇచ్చి.. నన్ను గైడ్ చేసేవారు లేదు. దాంతో నాకు ఎవరిని నమ్మాలో కూడా అర్ధం కాలేదు అన్నారు ఇషా.