టాలీవుడ్ లో ప్రస్తుతం సుమ, శ్రీముఖి లాంటి వారు లేడీ యాంకర్లుగా రాణిస్తున్నారు. వారి స్థాయిలో కాకపోయినా యువ యాంకర్ స్రవంతి చొకారపు కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడిప్పుడే ఆమెకి అవకాశాలు పెరుగుతున్నాయి. ఓటిటి లో వచ్చే షోలకు, బుల్లితెర షోలకు ఆమెకి ఛాన్సులు వస్తున్నాయి.