అంతేకాకుండా అమీర్ ఖాన్‌తో రిలేషన్‌కు ముందు నేను చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్నాను. నాకు ఇండిపెండెంట్ గా ఉండటం అప్పటి నుంచే అలవాటు కాబట్టి.. బాగానే ఉండగలను.. చాలా మంది విడాకులు తీసుకున్నప్పుడు కాని.. పార్టనర్ ను పోగొట్టుకున్నప్పుడు కాని మానసికంగా, ఎమోషనల్‌గా వీక్ అయిపోతారు. కాని నాకు రెండు ఫ్యామిలీల నుంచి సపోర్ట్ ఉంది. అందుకే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను అన్నారు.