తెలుగు సినిమాల్లో ఎక్కువగా డ్యూయెల్ రోల్ చేసిన హీరో ఎవరో తెలుసా..?

Published : Jul 23, 2024, 06:37 PM IST

తెలుగు సినిమాల్లో చాలామంది హీరోలు డ్యూయల్ రోల్స్ చేసి అభిమానులను అలరించారు. అయితే టాలీవుడ్ హీరోలలో ఎక్కువగా డ్యూయల్ రోల్స్ చేసిన హీరో ఎవరో తెలుసా..?

PREV
16
తెలుగు సినిమాల్లో ఎక్కువగా డ్యూయెల్ రోల్ చేసిన హీరో  ఎవరో తెలుసా..?

సినిమా  అంటేనే ఎంటర్టైమ్మెంట్.. తమ అభిమాన హీరోను తెరపై చూస్తే ఊగిపోతుంటారు ఫ్యాన్స్..  డాన్స్ లు ఫైట్లు.. డైలాగ్స్.. యాక్షన్ సీన్స్.. లవ్ ట్రాక్.. రొమాన్స్.. ఇలా హీరోలను రకరకాల యాంగిల్స్ లో ప్రేమించే అభిమానులు ఉంటారు. అయితే ఈ సంతోషం డబుల్ అయితే.. స్టార్  హీరోలు డబుల్ రోల్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. 
 

విశాల్ విలన్ గా తెలుగు సినిమా.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

26

రెండు డిఫరెంట్ వేరియేషన్ లో.. రెండు రకాల షేడ్స్ ను చూపిస్తూ.. ఒక్కరే హీరో కష్టపడుతూ.. రెండు పాత్రలు చేసి.. అభిమానులను ఎంటర్టైన్ చేసిన వారు చాలామంది ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ దగ్గర నుంచి.. చిరు,బాలయ్య.. నాగ్, ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ వరకూ.. అందరు హీరోలు డ్యూయల్ రోల్స్ చేసినవారే. 
 

మహేష్ బాబు సినిమా వల్ల టాలీవుడ్ లో అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

36

అయితే ఈ హీరోలందరిలో ఎక్కువగా డ్యూయెల్ రోల్స్ చేసిన రికార్డ్ ఎవరిపేరు మీద ఉంది. తెలుగులో ఏ హీరో అత్యధికంగా డ్యూయల్ రోల్స్ చేశాడో తెలుసా.. ఆయనఎవరనో కాదు.. నటసార్శభౌమ నందమూరి తారక రామారావు. అవుతను సీనియర్ ఎన్టీఆర్ పేరు మీదనే ఆ రికార్డ్ పదిలంగా ఉంది. ఆయన తన కెరీర్ లో అత్యధికంగా 35 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్ చేశారు. తెలుగు సినిమాల్లో ఆ రికార్డ్ ఇంకెవరు బ్రేక్ చేయలేకపోయారు. 
 

నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో ఎన్ని కోట్ల విలువ చేస్తుందో తెలుసా..? వింటే షాక్ అవుతారు..?

46

ఆయన తన కెరీర్ లో అత్యధికంగా 35 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్ చేశారు. తెలుగు సినిమాల్లో ఆ రికార్డ్ ఇంకెవరు బ్రేక్ చేయలేకపోయారు. 

 

చిరంజీవి వల్ల డిజాస్టర్ అయిన రామ్ చరణ్ సినిమా..? నిజమెంత..?

56

రామారావు తరువాత ఈ విషయంలో సెకండ్ ప్లేస్ లో ఉన్న హీరో కృష్ణ. ఆయన 25 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ను మురిపించారు. అలా అప్పటి హీరోలు ఎక్కువగా డ్యూయల్ రోల్ సినిమాలు చేయగా..? ఆతరువాత కూడా హీరోలు ఈ లెగసీని కంటీన్యూ చేశారు. 

 

66

బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు కూడా డ్యూయల్ రోల్ చేసి మురిపించారు. యంగ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు.. రామ్ చరణ్.. రామ్ లాంటి హీరోలు కూడా డ్యూల్ రోల్స్ లో మెరిపించారు. 
 

click me!

Recommended Stories