చిరంజీవి గారికి కూడా ఫోన్ చేయలేదు. డిప్రెషన్ వల్ల ఇక సినిమాలు మానేసి కర్ణాటక కు వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అని ఆలోచన కూడా వచ్చింది. చాలా రోజులుగా చిరంజీవి గారికి ఫోన్ చేయకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఏంటి శ్రీకాంత్ నుంచి ఫోన్ కాల్ కానీ, కబురు కానీ లేదు అని అనుకున్నారు. వెంటనే బ్రహ్మానందం గారికి చెప్పి తనని కలవమని కబురు చేశారు.