సినిమాల్లో మెరిసే సౌత్ హీరోయిన్లను మేకప్ లేకుండా చూస్తే గుర్తుపట్టడం కష్టం.కాజల్, తమన్నా, త్రిష, నయనతార లాంటి హీరోయిన్లు మేకప్ లేకుండా ఎలా ఉన్నారో చూడండి.
29
తమన్నా భాటియా
తమన్నా భాటియాను మేకప్ లేకుండా చూస్తే గుర్తుపట్టడం కష్టం. తమన్నా సౌత్ తో పాటు బాలీవుడ్‌లో కూడా నటిస్తున్నారు.
39
కాజల్ అగర్వాల్
మేకప్ లేని కాజల్ అగర్వాల్ ని గుర్తుపట్టడం కష్టం. కాజల్ కూడా సౌత్, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు.